SRPT: జిల్లాలో ఈ నెల 12న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. సివిల్, క్రిమినల్, కుటుంబ తదితర రాజీపడదగిన కేసులను ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, రాజీయే రాజమార్గంగా భావించి కక్షలు కార్పణ్యాలు వీడి ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 12న మెగా లోక్ అదాలత్: ఎస్పీ


