హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగ్గురు మైనర్ దొంగలు అరెస్ట్

GNTR: తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ళ ముందు నిలిపి ఉంచిన బైక్‌లను చోరీ చేస్తున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ సిహెచ్ రాంబాబు, ఎస్సై విజయ్ కుమార్ కలిసి వారిని పట్టుకున్నారు. ముగ్గురు మైనర్లు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.