హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి'

PDPL: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకో నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. అలాగే, సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.