హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం

SRPT: తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను భర్తరఫ్ చేయాలని పీఏసీఎస్ ఛైర్మన్ గుడిపాటి సైదులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.