హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కళాశాలల పెండింగ్ బకాయిలను చెల్లించాలి'

ADB: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలల పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అసోసియేషన్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని కోరుతూ పట్టణంలో బుధవారం మానవహారం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.