హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

ASR: వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోరారు. రెగ్యులరైజేషన్, గ్రాస్‌శాలరీ తదితర సమస్యలపై పోరాడుతున్న ఉద్యోగులకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బుధవారం తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం, డీఎంఈ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.