హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేసీఆర్‌పై బీర్ల ఐలయ్య ఆగ్రహం

BHNG: అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టి, మరోవైపు దళితులను అణచివేసిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆయన మండిపడ్డారు. దళిత బిడ్డలు ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తే స్పందించే సంస్కృతి కూడా కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు.కేటీఆర్ మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.