హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేపర్ బాయ్ నుంచి డాక్టరేట్

SRPT: తుంగతుర్తికి చెందిన పాల్వాయి నగేష్ పేదరికాన్ని జయించి పేపర్ బాయ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 'భారతదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ' అంశంపై ప్రొఫెసర్‌ డాక్టర్ రామయ్య భీనవెణి షెపర్డ్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. తెలంగాణ ఉద్యమ కారుడు నగేష్‌ పీహెచ్‌డీ పట్టా పొందడంపై గ్రామస్థులు అభినందించారు.