హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫేక్ మార్ఫింగ్‌పై డీజీపీకి ఫిర్యాదు

RR: ఫేక్ మార్ఫింగ్, ఏఐ జనరేటెడ్ చిత్రాలతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డీజీపీ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌చారి ఫిర్యాదు అందజేశారు. సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించాలని వారు కోరారు.