PDPL: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను వినియోగించాలని కలెక్టర్ శ్రీ హర్ష బుధవారం తెలిపారు. ఆయన కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా 2000 మట్టి గ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
'మట్టి వినాయకుడి విగ్రహాలు వినియోగించాలి'


