హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి'

W.G జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లతో పాటు రోడ్డుపై పశువులను వదిలే యజమానులపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు.