హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడలో CII ప్రాంతీయ సమావేశాలకు ఏర్పాట్లు

KKD: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో కాకినాడ జిల్లాలో అక్టోబర్ 12న భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు అనువైన వేదికగా కాకినాడ జేఎన్‌టీయూను ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ సగిలి షణ్మోహన్, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు.