హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ కాలనీలో వసతులు కల్పించాలని ధర్నా

W.G: తణుకు మండలం తేతలి ప్రభుత్వ కాలనీలో రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని, విద్యుత్‌ కోతలు నివారించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్‌.వీ.గోపాలన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం తణుకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.