హైదరాబాద్: 28°C
తెలంగాణ

CPRపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ

VKB: కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాండూర్ ప్రభుత్వ కళాశాలలో CPR అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయంలో CPR ద్వారా ప్రాణాలను ఎలా కాపాడాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాక్టర్ అనిల్ కుమార్ సమక్షంలో CPR ఎప్పుడు, ఎలా చేయాలనే అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్‌గా శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల విజయలక్ష్మి పాల్గొన్నారు.