కోనసీమ: వరుస ఆత్మహత్యల నేపథ్యంలో చించినాడ బ్రిడ్జి ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బ్రిడ్జిపై జరుగుతున్న ఘటనలను నివారించేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో చర్చించారు. బ్రిడ్జిపై రక్షణ ఏర్పాట్లు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, అదనపు భద్రతా చర్యలపై అధికారులతో మంత్రి అంచనాలు వేశారు.
ఆంధ్రప్రదేశ్
చించినాడ బ్రిడ్జిపై వరుస ఆత్మహత్యలు.. మంత్రి ఆరా


