NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో దివంగత సూరవరపు నాగేశ్వరరావు, సూరవరపు అనసూర్యవతి జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే బోండా ఉమా బుధవారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. టీడీపీ బలోపేతానికి సూరమ్మ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కండ్రికలో బస్ షెల్టర్ ప్రారంభం


