హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ మరణించాలన్నవారిపై ఫిర్యాదు

WNP: కేసీఆర్ మరణాన్ని కోరుతూ హాని చేయడానికి ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసిన వారిపై FIR నమోదు చేయాలని BRS వీపనగండ్ల మండల కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలన్నారు. BNS-2023 లోని సెక్షన్లు196, 351(3), 352, 353, 61 కింద కేసులు నమోదు చేయాలని కోరారు.