హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతదేహం గుర్తింపు కోసం సమాచారం

MBNR: రాజాపూర్‌ మండలంలోని మజీద్‌ సమీపంలో ఎన్‌హెచ్‌-44 రహదారి పక్కన 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే రాజాపూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు. వివరాలు తెలిసిన వారు SI నెం. 8712659347కు సమాచారం అందించి, మృతదేహం గుర్తింపునకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.