హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీసీలో అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

BDK: భద్రాచలం ఐటీసీ-పీఎస్‌పీడీ యూనిట్‌లో 2026-27 సంవత్సరానికి COPA, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించారు. అభ్యర్థులు 10వ తరగతిలో 60 శాతం, సంబంధిత ట్రేడ్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. 21 సంవత్సరాలు నిండని వారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలి.