NGKL: అచ్చంపేట (మం) పలకపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు దస్తూరి, పాటలు, పద్య పఠనం, పదాల అంత్యాక్షరి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
పలకపల్లి పాఠశాలలో భాషా దినోత్సవం


