హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల స్థాయి సమావేశం

KMR: మద్నూర్ మండల కేంద్రంలో 2వ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. DCO రామ్ మోహన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామ, మండల స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పనులను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు