హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ భూమిని పరిశ్రమలకు కేటాయించాలి'

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని ప్రభుత్వ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి కోరారు. సర్వే నెంబర్ 14 లో రైతులకు కేటాయించిన భూమిలో వ్యవసాయానికి పనికిరాని భూమిని పరిశ్రమలకు కేటాయించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.