VZM: గరివిడి మండలం బాగువలసలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం పరిశీలించారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ధృవీకరించి, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపాలెం-3 గ్రామ సచివాలయాన్ని ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్షేత్రస్థాయి పనులపై జేసీ పరిశీలన


