ADB: ఆదిలాబాద్‌లోని పురాతన శ్రీశ్రీశ్రీ గంగారామ్ బాబా మఠం, శివాలయాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మఠంలో నూతనంగా నిర్మించిన మండపాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా మన సంస్కృతి వైపు చూస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ
సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి: MLA పాయల్ శంకర్


