హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్‌లో MRPS-MSP జాతీయ సదస్సు

WGL: సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో MRPS-MSP జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరై ఉద్యమ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ ఎదుగుదలపై సందేశం ఇచ్చారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీ, తెలంగాణ నుంచి రద్దయిన జిల్లా, మండల కమిటీల బాధ్యులు, సీనియర్‌లు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.