హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన DCO

KMR: బిచ్కుంద మండలంలోని ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఎరువుల విక్రయ కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి రామ్ మోహన్ బుధవారం సందర్శించి, రైతులకు జరుగుతున్న యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువుల నిల్వలు అందగానే వాటి వివరాలను ఐఎఫ్‌ఎంఎస్ (ఇ-పోస్) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన ఆదేశించారు.