హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయస్థానం తీర్పు రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు: BRS

KMM: అక్రమంగా అరెస్టైన BRS MLCలు నవీన్ రెడ్డి, తాత మధుసూదన్ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు అని తిరుమలాయపాలెం మండల BRS మాజీ అధ్యక్షుడు వీరన్న అన్నారు. బుధవారం తిరుమలయపాలెం మండలం పిండిప్రోలులో BRS ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే BRS నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని పేర్కొన్నారు.