TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కమాండ్ కంట్రోల్ ద్వారా 1,500 మంది సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేయనున్నారు. దేవలోక్, భారతీయ విద్యా భవన్, అలిపిరి ఓల్డ్ చెక్‌పాయింట్ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక సౌకర్యం కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో పార్కింగ్ ప్రదేశాలు ఇవే!


