MDK: అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి లోక్ భవన్లో గవర్నర్తో భేటీ అయి ఫిర్యాదు అందించారు. తనతోపాటు తోటి మహిళ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే


