హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసుపు నీళ్ల సంస్కృతిపై చర్యలు తీసుకోవాలి: బీర్ల ఐలయ్య

BHNG: తెలంగాణ ఎవరి భిక్ష కాదని, అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే సాకారమైందని MLA బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ ఎంపీలే నాడు పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తుచేశారు. ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో నేడు 'పసుపు నీళ్లు చల్లే సంస్కృతి' తేవడం దారుణమని మండిపడ్డారు. దీనిపై స్పీకర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.