ELR: మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా 'పోషణ్ మహ్-2026' కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టరు కే.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం పోషణ్ మాస అవగాహన గోడప్రతులను ఆమె ఆవిష్కరించారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి తగిన వైద్య సాయం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోషణ్ మాస గోడప్రతుల ఆవిష్కరణ


