హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ కేసులు వేగంగా పరిష్కరించాలి'

RR: అత్యుత్తమ పనితీరు, సంసిద్ధతను నిర్ధారించేందుకు కూకట్‌పల్లి డీసీపీ మాదాపూర్ ఏసీపీ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, బ్యారక్‌లను పరిశీలించి, ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రానున్న గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.