హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజీ: ఎస్పీ

BDK: జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళోజీ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప ప్రజాకవి అని కొనియాడారు.