NRML: అంగన్వాడి టీచర్లు, ఆయాల న్యాయమైన డిమాండ్ల పరిష్కార కోసం నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయడం వారి హక్కు అని పేర్కొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్ట్


