హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెక్లెస్ రోటరీ వద్ద కారు యాక్సిడెంట్

HYD: నగరంలోని నెక్లెస్ రోటరీ వద్ద కారు ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలు మందగించాయి. వీవీ విగ్రహం, ఖైరతాబాద్ వంతెన వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తూ ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.