MDK: రామాయంపేట వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సీఐ సైదా కోరారు. శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండపాలకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బంది కలిగించేలా డీజేలు పెడితే చర్యలు ఉంటాయని, రాత్రి 10 గంటల తర్వాత మైక్‌ల వాడకంపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: డీజేలు వాడితే కఠిన చర్యలు: సీఐ


