HNK: సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఘటనలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేశారు. చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అరెస్టు చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు.
తెలంగాణ
సీఎం దిష్టిబొమ్మ దగ్ధం.. 8 మంది అరెస్టు


