హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీలో చేరిన పలువురు నాయకులు

WGL: నర్సంపేటలోని 23, 24వ వార్డుల బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. పట్టణ ప్రధాన కార్యదర్శి సుత్రపు సరిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాణా ప్రతాప్ రెడ్డి కండువాలు కప్పి వారిని ఆహ్వానించి, పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.