MBNR: మట్టి వినాయకులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో 'సేవ్ ఎన్విరాన్మెంట్' పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలలో పీవోపీ విగ్రహాలను ప్రతిష్టించబోమని ఈ సందర్భంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
మట్టి వినాయకులను పూజిద్దాం: సంజీవ్ ముదిరాజ్


