హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముల్కనూర్ సొసైటీ జీఎంకు అవార్డు

HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ జనరల్ మేనేజర్ మారుపాటి రాంరెడ్డికి సీడ్స్‌మెన్ వార్షిక అవార్డ్స్‌–2026 పురస్కారం లభించింది. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, సహకార రంగంలో సేవలకు ఈ అవార్డు అందించారు. బుధవారం ఈ కార్యక్రమంలో వైస్‌చాన్సలర్‌ డా. డీ.రాజిరెడ్డి, డైరెక్టర్‌ డా. ఏ.కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.