హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాయింట్‌ చెక్ ప‌వ‌ర్ రద్దు చేయాలి'

NLG: గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల‌కు జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌కు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు బుధ‌వారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉప సర్పంచుల‌కు జాయింట్ పవర్ ఇవ్వడంతో గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ్య పనులు చేపట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.