ELR: జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 9వ జాతీయ పోషణ మాసం పోస్టర్‌ను జడ్పీటీసీ బాబ్జి, ఎంపీపీ జ్యోతి ఆవిష్కరించారు. నెలరోజులపాటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికల్లో పోషక ఆహారంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
9వ జాతీయ పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ


