PPM: వినాయక చవితి నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం చినమేరంగిలో ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసులు అవగాహన కల్పించారు. సీఐ తిరుపతిరావు, ఎస్సై నీలకంఠరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నిమజ్జనం సమయంలో భద్రతా చర్యలు పాటించాలన్నారు. డీజేల వాడకంపై నిబంధనలు పాటించాలని, పోలీసుల సూచనలకు సహకరించాలని కమిటీ సభ్యులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక ఉత్సవాలపై పోలీసుల అవగాహన


