ELR: సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం, అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయడం ప్రమాదకరమని తడికలపూడి ఎస్సై వల్లి పద్మ హెచ్చరించారు. బుధవారం కామవరపుకోట (M) ఆడమిల్లి హై స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు పోలీసులు సూచనలు


