NLG: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీయేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పాలకులు కులాహంకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణచివేశారని, దళిత డిప్యూటీ సీఎంను తొలగించి, బీసీ మంత్రులను నెట్టేశారని మండిపడ్డారు. దళితులు పక్కన కూర్చోవడాన్ని కూడా సహించని ఆ గడీల అహంకారాన్ని భరించలేకే ప్రజలు ఓడించారన్నారు.
తెలంగాణ
VIDEO: సోనియా గాంధీ వల్లే తెలంగాణ: ఎమ్మెల్యే


