MBNR: తన భార్య శ్వేతకు క్యాన్సర్ నాలుగో దశలో గుర్తించడంతో కాపాడుకోలేకపోయానని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భావోద్వేగంతో తెలిపారు. ఆ బాధ తనను ఇప్పటికీ వెంటాడుతోందని చెప్పారు. తనకు జరిగిన బాధ మరే కుటుంబానికీ రాకూడదనే ఉద్దేశంతో జడ్చర్లలో శ్వేతా ఫౌండేషన్ ద్వారా కిమ్స్ సహకారంతో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆవేదన


