VSP: పత్రి విత్తనాలతో వినాయక ప్రతిమలు తయారు చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీలో విద్యార్థులతో పత్రి విత్తనాలతో వినాయక ప్రతిమలు తయారు చేయించారు. బ్రొటన వేలంత వినాయక ప్రతిమే మన సంప్రదాయమని, భారీ ప్రతిమలకు పోటీ పడటం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక ప్రతిమలు తయారు చేయాలి'


