SS: తిరుపతిలో జరిగిన అమరావతి హాకీ ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ చాటారు. అండర్-17 బాలికల విభాగంలో జిల్లా జట్టు విజేతగా నిలవగా, అండర్-23 బాలుర జట్టు రన్నరప్ స్థానాన్ని దక్కించుకుంది. విజేతలను మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
హాకీ ఛాంపియన్‌షిప్‌లో క్రీడాకారుల సత్తా


