SRPT: నడిగూడెం మండల ప్రత్యేక అధికారి దామోదర్ రెడ్డి అధ్యక్షతన ఇవ్వాళ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో PACS చైర్మన్ రామారావు, MPDO మల్సూర్, తహసీల్దార్ మంగతో పాటు మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల అభివృద్ధి నివేదికలను సమావేశంలో చదివి వినిపించారు.
తెలంగాణ
అభివృద్ధి నివేదికలపై సమీక్ష


