హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాతృభాష మరవకూడదు: ఎంపీ

NRPT: మక్తల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ తెలుగు భాష దినోత్సవం వేడుకలు నిర్వహించారు. దీనకి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా కవి కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి ఎంపీ అరుణ నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఎన్ని భాషలు నేర్చుకున్న మాతృభాష మరవకూడదు అన్నారు.